Telugu Top Reality TV Series Bigg Boss 5th Season Running Successfully. Bigg Boss Telugu 5 Week 12th week Nominations completed in the house. Last Captaincy contender task conducted in yesterday's episode in the house.
#BiggBosstelugu5
#VJSunny
#RJKajal
#AnchorRavi
#Manas
#Shanmukh
#SiriHanmanth
#PriyankaSingh
#SriramChandra
#BiggBosselimination

బిగ్ బాస్ 5 చివరి కెప్టెన్సీ టాస్క్.. కావడంతో దీనిలో భాగంగా.. ‘నియంత మాటే శాసనం’ అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. సైరన్ మోగిన ప్రతిసారీ ఏ సభ్యుడైతే నియంత సింహాసనంపై కూర్చుంటాడో వారు ఆ రౌండ్‌లో సేఫ్ కావడంతో పాటు నియంతగా వ్యవహరిస్తారు. మిగిలిన ఇంటి సభ్యులు తమని తాము సేవ్ చేసుకోవడానికి ఒక ఛాలెంజ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ఆ ఛాలెంట్‌లో చివరి రెండు స్థానాల్లో నిలిచిన ఇద్దరు సభ్యులు.. నియంతతో మాట్లాడి తమని సేవ్ చేయడానికి ఒప్పించుకోవాలి. ఇద్దరి వాదనలు విన్న తరువాత నియంత ఎవర్ని పోటీలో ఉంచాలి.. ఎవర్ని పోటీ నుంచి తొలగించాలో నిర్ణయిస్తారని టాస్క్ ఇచ్చారు.